Saturday, December 21, 2024
Homenewsసంబరంగా ఉగాది వేడుకలు

సంబరంగా ఉగాది వేడుకలు

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉగాది సందడి మొదలైంది. చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాది నిర్ణయిస్తారు.

ఉదయమే స్నానాలు ఆచరించి ప్రజలంతా ఆలయాలను దర్శించుకున్నారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలతో అలంకరించారు. షడ్రుచులు పులుపు, కారం, ఉప్పు, వేపపువ్వు, బెల్లంతో తయారు చేసిన పచ్చడి, బూరెలను తయారు చేసి దేవుడికి ప్రసాదం గా పెట్టారు

నేడు నాగోల్ బండ్లగూడ లోని కాత్యాయని దేవాలయం లో విశేషపూజలు నిర్వహించారు , ఉదయానే అమ్మా వారికి ఆభిషేఖం చేయడం, మధ్యాహ్నం పూజ హవానా యాగాలు వందలాది భక్తులతో నిర్వహించడం జరిగింది అన్నదాన కారిక్రమాలతో గుడి ప్రాంగణం భక్తులు తో కిటకిటలాడింది
హవాన్ యాగాలు శ్రీ పీఠాధిపతులు ఠాకూర్ .సూర్య ప్రతాప్ సింగ్ , ఉప పీఠాధిపతులు , సుధీర్ సింగ్ , సునీల్ సింగ్ , శక్తి సింగ్ , వారి చే నిర్వహించ బడింది . తొమ్మిది రోజులు ఇక్కడ c నిర్వహిస్తారు

 

 

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS