ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ ను కలిసి వినతి పత్రం సమర్పించిన కాంగ్రెస్ నాయకులు టీపీసీసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మెన్ మధు యాష్కీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, హర్కర వేణుగోపాల్, నిరంజన్, రోహిన్ రెడ్డి, అనిల్ యాదవ్, తదతరులు.. వికాస్ రాజ్ ను కలిసి వినతపత్రం అందజేశారు.