Saturday, January 17, 2026
Homenewsఓటు హక్కును వినియోగించుకున్న వొరగంటి

ఓటు హక్కును వినియోగించుకున్న వొరగంటి

కరెస్పాండంట్  

మానకొండూర్ , తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు వోరగంటి ఆనంద్‌ ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఇల్లంతకుంట మండలం గాలిపల్లిలో ఓటు వేశారు.

అనంతరం  ఆనంద్ మాట్లుడుతూ, ఓటు వేయడం కేవలం హక్కు మాత్రమే కాదు, అది ప్రతి పౌరుని బాధ్యత అని, అందరు తప్పక తమ ఓటును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

 

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS