Friday, January 16, 2026
Homenewsసీఎం రేవంత్ ప్రజా దర్బార్ షురూ

సీఎం రేవంత్ ప్రజా దర్బార్ షురూ

తెలంగాణ, హైదరాబాద్ డిసెంబర్8

(వర్డ్ ఆఫ్ ఇండియా)

ప్రమాణస్వీకారం చేసిన మరుసటిరోజే మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్ (ఇదివరకు ఉన్న ప్రగతి భవన్) లో మొదటిసారి సీఎం స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్ ను నిర్వహించారు.

ఈ ప్రజా దర్బార్ కు అనేకమంది వారి వారి సమస్యలను ప్రజాదర్బార్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మాట్లాడి వారి వినతులను అందజేశారు. వారి సమస్యలపై స్పందించి వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చాడు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS