ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఈనెల 16, 18,19 తేదీల్లో మూడురోజులపాటు ఆయన టూర్ (PM Modi Tour) కొనసాగనుంది. జగిత్యాల, నాగర్ కర్నూల్, మల్కాజిగిరిలో ఎన్నికల సభలు నిర్వహించనున్నారు.
ఈమేరకు బీజేపీ రాష్ట్ర కమిటీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రధాన మంత్రి మోడీ ఈనెల 4,5న సంగారెడ్డి, ఆదిలాబాద్‌లో (PM Modi Tour) పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సుమారు 7వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించారు.
READ LATEST TELUGU NEWS: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు