ఎవరు వచ్చినా రాకున్నా.. బీఆర్ఎస్ పార్టీ భయపడేది లేదని మాజీ మంత్రి మల్లారెడ్డి(MALLA REDDY) స్పష్టం చేశారు. సగంమంది కేడర్ కన్ఫ్యూజన్‌లో ఉండి పార్టీ సమావేశానికి రాలేదని మండిపడ్డారు. మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ప్రజాప్రతినిధులు, నాయకులు పార్టీ శ్రేణులతో ఇవాళ పరిచయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి(MALLA REDDY) మాట్లాడుతూ మల్కాజిగిరి లోక్ సభ పరిధిలో కాంగ్రెస్, బీజేపీకి కేడర్ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న వార్తల నేపథ్యంలో చాలా రోజుల తర్వాత మల్లారెడ్డి మళ్లీ ఫుల్ జోష్లో మాట్లాడి కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం నింపారు.
READ LATEST TELUGU NEWS: Pawan VS YCP : కాపు ఓటర్లు ఎవరికి మద్దతు ఇస్తారు?