Friday, December 20, 2024
Homenewsతెలంగాణలో భారీగా IAS అధికారుల బదిలీ

తెలంగాణలో భారీగా IAS అధికారుల బదిలీ

 

By

ఐశ్వర్య రాజ్

 

తెలంగాణలో భారీగా IAS అధికారుల బదిలీ

తెలంగాణలో కాంగ్రెస్ తొలి సారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం జరిగింది. ఇప్పటికే పలువురు అధికారులకు ప్రమోషన్లు, ఇతర కీలక శాఖలు కేటాయించిన ఎనుముల రేవంత్ రెడ్డి సర్కార్.. తాజాగా ఈ రోజు 26 మంది IASలను బదిలీ చేసింది.

బదిలీ అయిన IAS అధికారులు:

  1. డా.శశాంక – రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌
  2. అహ్మద్‌ నదీమ్‌ – ప్లానింగ్‌
  3. మహేష్‌దత్‌ ఎక్కా – మైన్స్‌ అండ్‌ జియాలజీ
  4. రాహుల్ బొజ్జా – సెక్రటరీ ఇరిగేషన్‌
  5. హరిచందన – నల్లగొండ జిల్లా కలెక్టర్‌
  6. డా.ఎ.శరత్‌ – ట్రైబల్‌ వెల్ఫేర్‌ సెక్రటరీ
  7. స్మితా సబర్వాల్‌ – ఫైనాన్స్ కమిషన్‌ మెంబర్ సెక్రటరీ
  8. డి. దివ్య – ప్రజావాణి నోడల్‌ ఆఫీసర్‌, డైరెక్టర్‌ మున్సిపల్‌
  9. భారతీ హోళికేరి – డైరెక్టర్‌ ఆర్కియాలజీ
  10. వి. క్రాంతి – సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌
  11. అద్వైత్‌కుమార్‌సింగ్‌మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్
  12. కృష్ణ ఆదిత్య – కార్మికశాఖ డైరెక్టర్‌
  13. చిట్టెం లక్ష్మి – టీఎస్‌ డెయిరీ ఎండీ
  14. అయేషా మస్రత్‌ ఖానమ్‌ – మైనార్టీస్‌ సెక్రటరీ
  15. ఎస్‌.సంగీత – సీఎంవో జాయింట్‌ సెక్రటరీ
  16. బి.ఎం. సంతోష్‌ – జోగులాంబగద్వాల జిల్లా కలెక్టర్‌
  17. అభిలాష అభినవ్‌ – జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌
  18. పి.ఖదీరవన్‌ – అడిషనల్‌ కలెక్టర్‌ హైదరాబాద్ లోకల్‌ బాడీస్‌
  19. బి.వెంకటేశం – బీసీ వెల్ఫేర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ(FAC)
  20. సందీప్‌కుమార్‌ సుల్తానియా – గ్రామీణ నీటిపారుదల, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి
  21. జ్యోతిబుద్ధప్రకాష్‌ – పర్యావరణం మెంబర్‌ సెక్రటరీ
  22. ఎం.రఘునందన్‌రావు – జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ
  23. ఎం.ప్రశాంతి – ఆయుష్‌ డైరెక్టర్‌
  24. ఆర్‌.వి.కర్ణన్‌ – TSMS IDC ఎండీ
  25. డి.కృష్ణభాస్కర్‌ – ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ స్పెషల్‌ సెక్రటరీ
  26. ఎం.హరిత – జాయింట్‌ సెక్రటరీ కోఆపరేటివ్‌
RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS