Thursday, December 19, 2024
HomeSiddham: “సిద్ధం” వల్ల వైసీపీకి తీవ్రమైన డ్యామేజ్?

Siddham: “సిద్ధం” వల్ల వైసీపీకి తీవ్రమైన డ్యామేజ్?

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి “సిద్ధం”(Siddham) స‌భ‌ల వల్ల అధికార పార్టీకి డ్యామేజ్ జ‌రిగింద‌ని అభిప్రాయ‌ప‌డింది జ‌న‌సేన‌. ముఖ్యంగా తటస్థులకు అసహ్యం కలిగించిన అంశాలు ఇవి అంటూ ట్వీట్ చేసింది.

  • సిద్ధం(Siddham) బ్యానర్ల కోసం వందల కోట్ల ఖర్చు
  • లేని జనాన్ని చూపెట్టుకోవడం కోసం గ్రాఫిక్స్
  • రౌడీల్లా స్లీవులు మడత పెట్టమనడం
  • మద్యం సేవించి పత్రికా సోదరులను చితకబాదడం
  • ప్రతిపక్ష నాయకుల బొమ్మలు పెట్టి కొట్టమనడం
  • సామాన్యులకు బస్సుల కొరత సృష్టించడం

సామాన్య ప్రజలకే కాదు, వైసీపీ కార్యకర్తలు సైతం అవమానపడే రీతిలో “సిద్ధం”(Siddham) క్యాంపెయిన్ ఉండడంతో ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ కోసం జ‌గ‌న్ ఆఖరి రాగం మొద‌లుపెట్టాడ‌ని జ‌న‌సేన సెటైర్ వేసింది.

READ LATEST TELUGU NEWS: ఈ ఐదు అంశాలు.. అడ్డుప‌డ‌తాయా? ఆదుకుంటాయా?

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS