Friday, December 20, 2024
HomenewsYCP to TDP Migrations: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

YCP to TDP Migrations: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

YCP to TDP Migrations: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో వైసీపీకి చెందిన పలువురు సర్పంచులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, నేతలు పార్టీలో చేరారు. ప్రొద్దుటూరుకు శుక్రవారం ప్రజాగళం సభకు చంద్రబాబు రాగా…హెలీప్యాడ్ వద్ద టీడీపీలో చేరారు.

సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు, కొత్తపల్లె సర్పంచ్ కోనేరెడ్డి శివచంద్రారెడ్డి, మునిసిపల్ కౌన్సిలర్లు వైయస్ మహమ్మద్ గౌస్, వంగనూరు మురళీధర్ రెడ్డి, అమృతానగర్ ఎంపీటీసీ సౌభాగ్యమ్మ, ప్రొద్దుటూరు వైసీపీ అధ్యక్షుడు కామిశెట్టి సుబ్రహ్మణ్యం, టంగుటూరు మాజీ సర్పంచ్ బాషా, తప్పెట ఓబాయపల్లికి చెందిన లింగారెడ్డి రాజారెడ్డి, లింగారెడ్డి నాగేశ్వర్ రెడ్డి, శెట్టిపల్లె నారాయణరెడ్డి, నక్కలదిన్నెకు చెందిన శెట్టి పల్లె నాగేశ్వర్ రెడ్డి, శెట్టిపల్లె సిద్ధారెడ్డి, పెద్ద గులువలూరుకు చెందిన పాలగిరి వేమారెడ్డి, రావులపల్లికి చెందిన గంగవరం ఆదినారాయణ రెడ్డి, తదితరులు టీడీపీలో(YCP to TDP Migrations) చేరారు.

READ LATEST TELUGU NEWS: పవన్ పిఠాపురంలో గెలిస్తే ఏం జరగబోతుంది?

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS