Friday, January 16, 2026
Homenewsప్రజా పాలన దరఖాస్తులో ఐదు పథకాలే

ప్రజా పాలన దరఖాస్తులో ఐదు పథకాలే

డిసెంబరు 28 నుంచి గ్రామాలు, పట్టణాలు, మున్సిపల్‌ వార్డుల్లో ఐదు పథకాలకు (మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత) సంబంధించిన దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించనుంది. ఎనిమిది పనిదినాల్లో గ్రామ సభల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉండనుంది. జనవరి 7లోపు అర్హులైన లబ్ధిదారుల వివరాలు సేకరించనున్నారు. అనంతరం డేటా ఆధారంగా అర్హులైన ప్రజలందరికీ పథకాలు వర్తింప చేయనున్నారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS