Friday, December 20, 2024
Homenewsప్రజావాణిలో పరిష్కారం లేదు.. కేటీఆర్‌ను కలిసిన మహిళ

ప్రజావాణిలో పరిష్కారం లేదు.. కేటీఆర్‌ను కలిసిన మహిళ

ప్రజావాణిలో సమస్య పరిష్కారం కాలేదని ఓ మహిళ మాజీ మంత్రి కేటీఆర్‌ను కలిసినట్లు తెలిసింది. బాధిత మహిళకు ఆయన లక్ష సాయం అందించారు. కేటీఆర్‌ దోచుకున్న కోట్ల రూపాయల్లో బాధితురాలికి లక్ష ఇచ్చారు. కేటీఆర్ తన లక్ష కోట్ల దోపిడీలో లక్ష రూపాయలు సహాయం చేసేలా చేశామన్నారు.

అధికారంలో ఉండగా కేటీఆర్ లక్ష కోట్ల రూపాయలను అవినీతిగా.. అక్రమంగా సంపాదించారని.. అందులో లక్ష రూపాయలు కక్కించామని.. లక్ష కోట్ల అవినీతి డబ్బులో లక్ష రుపాయలు చెల్లించడం సంతోషంగా ఉందని, కేటీఆర్‌ వద్ద మిగిలిన 99వేల 999కోట్ల రుపాయల 99లక్షలు ఉన్నాయని వాటిని కూడా పేదలకు పంచాల్సి ఉందన్నారు. ఆ పరిస్థితులు వస్తాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS