Saturday, November 8, 2025
Homenewsఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై నారా లోకేష్ క్లారిటీ

ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై నారా లోకేష్ క్లారిటీ

జూనియర్ ఎన్టీఆర్ (JR NTR) రాజకీయాల్లోకి రావాలంటే నేనెందుకు ఆపుతాను అని ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ అన్నారు. గతేడాది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలు పాలయ్యాక, నందమూరి కుటుంబం బాసటగా నిలిచింది. అయితే, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎలాంటి మద్దతు ప్రకటించలేదు. దీనిపై స్పందించిన నారా లోకేష్, మద్దతు ఇవ్వడం ఎన్టీఆర్ ఇష్టమని, తారక్ రాజకీయాల్లోకి రావాలంటే తనకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS