Machilipatnam Janasena Candidate:మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును అధిష్టానం ఖరారు చేసింది.
ఈ మేరకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వల్లభనేని బాలశౌరి పేరును అధికారికంగా ప్రకటించింది. అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి ఆశావహులు అధికంగా ఉండటంతో అక్కడ సర్వే చేస్తున్నామని, సర్వే రిపోర్టు ఆధారంగా అక్కడ అభ్యర్థిని ప్రకటిస్తామని పేర్కొన్నారు.
READ LATEST TELUGU NEWS: పవన్ పిఠాపురంలో గెలిస్తే ఏం జరగబోతుంది?