Monthly Archives: March, 2024
Women’s Day : ఆమె ఓ సూపర్ ఉమెన్.. అలా దూసుకెళ్లనివ్వండి
International Women's Day :వినాస్త్రీయ జననం నాస్తి..
వినాస్త్రీయ గమనం నాస్తి..
వినాస్త్రీయ జీవం నాస్తి..
వినాస్త్రీయ సృష్టియే నవ నాస్తి..స్త్రీ లేకపోతే జననం లేదు..
స్త్రీ లేకపోతే గమనం లేదు..
స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు..
స్త్రీ లేకపోతే...
AP Elections : పార్టీలు ఎన్నికల నిబంధనలు పాటించాల్సిందే: సీఈవో ఎంకే మీనా
AP Elections: ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే రాజకీయ పార్టీలు ప్రవర్తనా నియమావళిని అనుసరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు.సచివాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో...
Accident In Tirupati : తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident In Tirupati) జరిగింది. ఫ్లైఓవర్ మీద రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొని పల్టీ కొట్టడంతో యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న...
DGP Office: ఉత్తమ మహిళా పోలీసులకు డీజీపీ అభినందన
DGP Office: మహిళా దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని డీజీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కార్యాలయంలోని సిఐడి, ఎఫ్‌ఎస్‌ఎల్, సాంకేతిక విభాగంలో...
Dharani Special Drive : ధరణి సమస్యల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ : మంత్రి పొంగులేటి
Dharani Special Drive : ధరణి దరఖాస్తుల పరిష్కారానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. స్పెషల్ డ్రైవ్‌తో ధరణి సమస్యలు ఒక్కొక్కటీ కొలిక్కి వస్తున్నాయని పేర్కొన్నారు....
Tribal University: సమ్మక్క – సారక్క గిరిజన వర్సిటీ తాత్కాలిక క్యాంపస్ సిద్ధం
రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న గిరిజన విశ్వ విద్యాలయం (Tribal University) ఏర్పాటు కోసం.. కేంద్రీయ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లుకు గతేడాది అక్టోబర్‌లో కేంద్రం ఆమోద ముద్ర వేసింది. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు,...
Mystery Diseases: అంతుచిక్కని జబ్బుతో అల్లాడుతున్న కుక్కలు!!
పట్టణాలే కాదు మారుమూల పల్లెటూర్లలో కూడా వీధి కుక్కలు సెవెన్త్ సెన్స్ సినిమా చూపిస్తున్నాయి. విచిత్రమైన జబ్బు (Mystery Diseases)తో శునకాలు వీధుల్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఆ సినిమాలో ఒక కుక్కకు ఇంజక్షన్...
Thousand Pillar Temple: కాకతీయుల కట్టడానికి పునర్వైభవం
కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా నిలిచిన వెయ్యిస్తంభాల గుడి (Thousand Pillar Temple) పునరుద్ధరణ పూర్తైంది. వరంగల్‌లోని ఈ దేవాలయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్...
Vemulawada: శివనామస్మరణతో మారుమోగుతున్న వేములవాడ రాజన్న గుడి
తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రంగా, దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి (Vemulawada Rajeswara Swamy) ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మూడురోజుల పాటు జాతర మహోత్సవాలు...
A Temple for Telangana CM Revanth Reddy!
A Temple for Telangana CM Revanth Reddy? Yes it is going to be true in Suryapet district.In a gesture symbolizing the public's deep appreciation...
