Thursday, April 24, 2025
Homenewsతెలంగాణలో కొత్త బీర్లు: 27 రకాలు వస్తున్నాయి

తెలంగాణలో కొత్త బీర్లు: 27 రకాలు వస్తున్నాయి

 

27 New Beer Varieties in TS :తెలంగాణలో కొత్తగా 27 రకాల బీర్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఐదు కొత్త బీర్ల తయారీ కంపెనీలకు అనుమతులు మంజూరు చేసింది. వీటిలో అధికంగా క్రాఫ్ట్‌ బీర్లే ఉన్నట్లు సమాచారం. అనుమతులు పొందిన కంపెనీలలో టాయిట్‌ బ్రేవరీస్‌ ప్రైవేట్ లిమిటెడ్‌, ఎక్సోటికా లిక్కర్‌ ప్రైవేట్ లిమిటెడ్‌, మౌంట్‌ ఎవరెస్ట్ లిమిటెడ్‌, లీలాసన్స్‌ ఆల్కా బేవ్‌ ప్రైవేట్ లిమిటెడ్‌, సోం డిస్టిలరీస్‌ అండ్‌ బేవరేజెస్‌ ఉన్నాయి.

సంగారెడ్డి జిల్లాలోని మల్లేపల్లిలో ‘లీలాసన్స్‌ ఆల్కా బేవ్‌’ బీర్లను తయారు చేస్తోంది. ‘బ్లాక్‌ బస్టర్‌’ పేరుతో నాలుగు ఫ్లేవర్లలో బీర్లను ఈ సంస్థ తయారు చేస్తోంది. తెలంగాణ ఎక్సైజ్‌శాఖ బీర్ల కొరతను తగ్గించేందుకు కొత్త అనుమతులు ఇచ్చినట్లు పేర్కొంది

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS