Thursday, April 24, 2025
Homenewsటెలీకాలర్‌పై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్

టెలీకాలర్‌పై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్

ఇన్ స్టాల్ మెంట్ లో బైక్ తీసుకున్న కొందరు వ్యక్తులు యాక్సిస్ బ్యాంకును తప్పుదోవ పట్టించారు. లోన్కట్టలేక ఎమ్మెల్యే రాజాసింగ్ ఫోన్ నెంబర్ ఇచ్చి స్మార్టుగా తప్పించుకున్నారు. షేక్ మహమ్మద్ అనే వ్యక్తి తన పేరు మీద బైక్ తీసుకున్నాడు. దీని కోసం యాక్సిస్ బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. రికవరీ కోసం ఇబ్బంది పెడ తారెమోనన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే రాజాసింగ్ ఫోన్ నంబర్ బ్యాంకుకు ఇచ్చాడు. దీంతో లోన్ కట్టాలి అంటూ యాక్సిస్ బ్యాంకు నుంచి రాజాసింగ్ కు తరచూ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇర్ఫాన్ అనే వ్యక్తి మీ నంబర్ ఇచ్చారంటూ టెలికాలర్ ఆయనకు సమాధానం ఇచ్చారు. దీనిపై రాజాసింగ్్మండిపడ్డారు. ఎవరి పడితే వారు నెంబర్ ఇస్తే ఎవరికి పడితే వారికి కాల్ ఎలా చేస్తారు? అని వారిపై ఫైర్ అయ్యారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS