Vision 2030 StreetCause Run:పేద, అనాథ విద్యార్ధులకు అవసరమై నిధుల సేకరణకు “విజన్ 2030 స్ట్రీట్ కాజ్” అనే స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో రన్ నిర్వహించింది.
కార్యక్రమానికి సినీనటుడు నవదీప్(Actor Navdeep)తో పాటు ఆశీష్ రెడ్డి, వైష్ణవి చైతన్య, నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. నగరంలోని వివిధ విద్యాసంస్థల నుండి తరలివచ్చిన విద్యార్ధులు ఉత్సాహంగా ఈ రన్‌లో పాల్గొన్నారు.
పేద విద్యార్థులను ఆర్థికంగా ఆదుకోవాలన్న లక్ష్యంతో “విజన్ 2030 స్ట్రీట్ కాజ్” అనే సంస్థను 2009లో ఏర్పాటయింది.
READ LATEST TELUGU NEWS: తెలంగాణ యువతలో 30 ఏళ్లకే బీపీ, షుగర్