Sheyphali B Sharan: ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్‌గా షేఫాలీ బి.శరణ్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. 1990 బ్యాచ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారిణి అయిన శరణ్.. మూడు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖల్లో వివిధ హోదాల్లో.. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అధికారిణిగా బాధ్యతలు నిర్వహించారు. గతంలో భారత ఎన్నికల సంఘం అధికార ప్రతినిధిగా కూడా షేఫాలీ బి.శరణ్ పనిచేశారు.
READ LATEST TELUGU NEWS: తెలంగాణ హైకోర్టు అడిషనల్ ఏజీగా తేరా రజనీకాంత్ రెడ్డి