Thursday, May 15, 2025
Homenewsఅన్నంతో ఐస్ క్రీమ్ - మృణాల్ ఠాకూర్ క్రేజీ కాంబినేషన్

అన్నంతో ఐస్ క్రీమ్ – మృణాల్ ఠాకూర్ క్రేజీ కాంబినేషన్

బుల్లితెరతో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్, “సీతారామం” సినిమాతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. మొదటి మూవీతోనే హిట్ కొట్టి మంచి పేరు సంపాదించిన మృణాల్, ఆ తర్వాత నానితో నటించిన “నాన్న” సినిమా కూడా పెద్ద హిట్ అయ్యింది. డైరెక్టర్స్, నిర్మాతలు ఆమె డేట్స్ కోసం వెంటపడ్డారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మృణాల్ తన ఫుడ్ కాంబినేషన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె అన్నంతో ఐస్ క్రీమ్ తిన్నానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. కొంచెం రైస్‌తో వెనీలా ఐస్ క్రీమ్ కలుపుకుని తిన్నాను, అది బ్యాడ్ అనిపించలేదని, మీరూ ట్రై చేయండి, టేస్ట్ బావుంటుందని చెప్పింది. ఈ ఫుడ్ కాంబినేషన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS