టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) లో 80 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయట. ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి టీసీఎస్ నానా కష్టాలు పడుతోంది. అప్లై చేస్తున్న అభ్యర్ధులకు నైపుణ్యాలు లేకపోవడంతో అన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సంస్థ వెల్లడించింది. చాలా ఐటీ కంపెనీలు ఫ్రెషర్లకు ఆఫర్ లెటర్లు ఇచ్చి, జాయినింగ్ తేదీలను వెల్లడించడం లేదట. ఇన్ఫోసిస్ మరియు విప్రో సంస్థలు కూడా ఈ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. భారత ప్రభుత్వం రూ.6000 కోట్లతో ఐటీ కంపెనీల్లో క్వాంటమ్ టెక్నాలజీని ఏర్పాటయ్యేలా చూస్తోంది.

