Monday, July 13, 2026
Homenewsపిఠాపురంలో 'మనమే' ప్రీ రిలీజ్ ఈవెంట్

పిఠాపురంలో ‘మనమే’ ప్రీ రిలీజ్ ఈవెంట్

శ‌ర్వానంద్ న‌టించిన మ‌న‌మే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని పిఠాపురంలో ఏర్పాటుచేయ‌నున్నారు. ఈ వేడుక‌కు మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ గెస్ట్‌గా రాబోతున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌డం.. పిఠాపురం నుంచి జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేయ‌డంతో ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిపితే బాగుంటుంద‌ని టీమ్ భావించింద‌ట. ఇక ఎగ్జిట్ పోల్స్‌లోనూ పిఠాపురంలో జ‌న‌సేనాని భారీ మెజారిటీతో గెల‌వ‌బోతున్నార‌ని అంటున్నారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS