Saturday, June 21, 2025
Homenewsహార్దిక్-నటాషా విడిపోతున్నారా? అసలు నిజం ఇదే!

హార్దిక్-నటాషా విడిపోతున్నారా? అసలు నిజం ఇదే!

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిక్ విడిపోయారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు కారణం, నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి తమ వెడ్డింగ్ ఫొటోలను, “పాండ్యా” సర్‌నేమ్‌ను తొలగించడం. అంతేకాకుండా, నటాషా బాలీవుడ్ నటి దిశా పటానీ బాయ్‌ఫ్రెండ్‌తో కనిపించడం ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చింది. ఐపీఎల్ సమయంలో కూడా నటాషా స్టాండ్స్‌లో కనిపించకపోవడం, హార్దిక్ తన నికర ఆస్తిలో 70% భార్యకు బదిలీ చేశాడన్న వార్తలు ఈ రూమర్లను మరింత బలపరిచాయి. అయితే, తాజగా నటాషా ఈ పుకార్లకు చెక్ పెడుతూ, తమ పెళ్లి ఫొటోలను తిరిగి ఇన్‌స్టాలో రీస్టోర్ చేయడం విశేషం. బాంద్రా-వోర్లి సీ లింక్‌పై నుంచి డ్రైవ్ చేస్తూ వెళ్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్ సిరీస్‌లో పోస్టు చేసి, “దేవుడిని ప్రశంసించండి” అని రాసింది. ఈ చర్యతో నటాషా రూమర్లను తెరదించింది.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS