Saturday, December 21, 2024
HomeCurrency Seized In Hyderabad: హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టివేత

Currency Seized In Hyderabad: హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టివేత

Currency Seized In Hyderabad: పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా నగరంలో ఇప్పటి వరకు రూ. 2,86,98,700 నగదును ఆయా బృందాలు పట్టుకుని సీజ్ చేశాయి. ఈ మేరకు హైదరాబాద్ ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు.

ఎన్నికల కోడ్ నేపథ్యంలో రూ. 51, 76, 835 విలువైన ఇతర వస్తువులను పట్టుకున్నట్లు ఆయన వివరించారు. నగదు, ఇతర వస్తువులపై 4 ఫిర్యాదులు రాగా అన్నింటిని పరిష్కరించామని, ఒకరిపై శుక్రవారం ఎఫ్ఎఆర్ నమోదు చేశామన్నారు.

READ LATEST TELUGU NEWS: ఎలక్షన్ కోడ్ సమయంలో సీఎం పవర్ ఎంత?

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS