EC Restrictions On Volunteers: ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లపై వస్తున్న ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ల విధులుపై ఆంక్షలు విధించింది.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాలంటీర్లు ద్వారా పంపిణీ చేయవద్దని ఆదేశించింది. ఎన్నికల కోడ్ ఉన్నంత వరకు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలను స్వాధీనం చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించింది.
సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, అవసరమైతే నగదును బ్యాంకుల ద్వారా బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం(EC Restrictions On Volunteers) ఆదేశించింది.
READ LATEST TELUGU NEWS: సిద్ధం కోసం రూ.600 కోట్లు వాడేస్తున్నారు: షర్మిల