Saturday, March 21, 2026
Homenewsరుషికొండ భవనాల నిర్మాణం.. అసలు విషయం ఏమిటి?

రుషికొండ భవనాల నిర్మాణం.. అసలు విషయం ఏమిటి?

వైఎస్సార్ కాంగ్రెస్ నేత గుడివాడ అమ‌ర్నాథ్ రుషికొండ‌పై నిర్మించిన భవనాల పై వివరణ ఇచ్చారు. పర్యాటక శాఖ అభివృద్ధి కింద నిర్మించిన ఈ భవనాలను జగన్ మోహన్ రెడ్డి సొంత ఇళ్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీపై అమ‌ర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానులు, రాష్ట్రపతులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వంటి వీఐపీ అతిథుల కోసం నిర్మించిన ఈ భవనాలు, భద్రతా పరమైన లోపాలకు గురి అవుతాయని హెచ్చరించారు. రుషికొండ ఎదురుగా ఉన్న గీతం కాలేజీ అక్రమ కట్టడాలపై కూడా దృష్టి పెట్టాలని కోరారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS