ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ(Drugs In Dictionary)లో డ్రగ్స్ సప్లై చేసున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.
హైదరాబాద్ ఛత్రినాక వద్ద పోలీసులు బందీ నిర్వహిస్తుండగా.. గోస్వామి ఆశిష్ అనుమానాస్పదంగా కనిపించాడు.
వెంటనే అతన్ని తనిఖీ చేయగా.. ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ(Drugs In Dictionary)లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో డిక్షనరీ పేపర్ల మధ్య దాచిపెట్టిన 6 గ్రాముల గంజాయి.
మరో 18 గ్రాముల ఎండీఎంఏ మత్తుమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే గోస్వామిని అదుపులోకి తీసుకుని.. మిగతావారి కోసం గాలిస్తున్నారు.
READ LATEST TELUGU NEWS: విశాఖ డ్రగ్స్ కేసు.. దూకుడు పెంచిన సీబీఐ