తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 11న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని (Revanth Reddy Yadadri Tour) దర్శించుకోనున్నారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు స్వస్తి పూజల్లో ముఖ్యమంత్రితో పాటు ఆరుగురు మంత్రులు పాల్గొననున్నారు.
స్వామి వారి దర్శనం అనంతరం యాదాద్రి నుంచి నేరుగా భద్రాచలం వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రేవంత్ యాదాద్రి(Revanth Reddy Yadadri Tour)కి వెళ్లనున్నారు.
READ LATEST TELUGU NEWS : సేవా కేంద్రాలను ప్రారంభించిన ప్రత్తిపాటి