Thursday, April 24, 2025
HomeMLC Election Counting:ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా

MLC Election Counting:ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా

MLC Election Counting: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. గతనెల 28న మహబూబ్ నగర్‌లోని ఎమ్మెల్సీ పదవికి ఎన్నికలు నిర్వహించారు.

రేపు జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేయాలంటూ జిల్లా కలెక్టర్‌ను ఎన్నికల కమిషనర్ ఆదేశించింది.

ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ నిలిపివేసింది.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందని ఎన్నికల కమిషన్ ఈనిర్ణయం తీసుకుంది.

పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ పూర్తైన తర్వాత ఈ ఎన్నికల ఫలితాలు(MLC Election Counting) తెలపాలని ఈసీ ఆదేశించింది.

READ LATEST TELUGU NEWS: ఎలక్షన్ కోడ్ సమయంలో సీఎం పవర్ ఎంత ?

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS